మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
      

Nirvana Dasakam – నిర్వాణ దశకం (దశశ్లోకీ)


న భూమిర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేంద్రియం వా న తేషాం సమూహః
అనేకాంతికత్వాత్సుషుప్త్యేకసిద్ధః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 1 ||

న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మా
న మే ధారణాధ్యానయోగాదయోపి
అనాత్మాశ్రయాహం మమాధ్యాసహానా-
త్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 2 ||

న మాతా పితా వా న దేవా న లోకా
న వేదా న యజ్ఞా న తీర్థ బ్రువంతి
సుషుప్తౌ నిరస్తాతిశూన్యాత్మకత్వా-
త్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 3 ||

న సాంఖ్యం న శైవం న తత్పాంచరాత్రం
న జైనం న మీమాంసకాదేర్మతం వా
విశిష్టానుభూత్యా విశుద్ధాత్మకత్వా-
త్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 4 ||

న చోర్ధ్వం న చాధో న చాంతర్న బాహ్యం
న మధ్యం న తిర్యన్న పూర్వాఽపరా దిక్
వియద్వ్యాపకత్వాదఖండైకరూపః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 5 ||

న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘం
అరూపం తథా జ్యోతిరాకారకత్వా-
త్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 6 ||

న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా
న చ త్వం న చాహం న చాయం ప్రపంచః
స్వరూపావబోధీ వికల్పాసహిష్ణుః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 7 ||

న జాగ్రన్న మే స్వప్నకో వా సుషుప్తిః
న విశ్వో న వా తైజసః పాజ్ఞకో వా
అవిద్యాత్మకత్వాత్త్రయాణం తురీయః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 8 ||

అపి వ్యాపకత్వాద్ధితత్వప్రయోగా-
త్స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్
జగత్తుచ్ఛమేతత్సమస్తం తదన్య-
త్తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ || 9 ||

న చైకం తదన్యద్ద్వితీయం కుతః స్యాత్
న కేవలత్వం న చాకేవలత్వం
న శూన్యం న చాశూన్యమద్వైతకత్వా-
త్కథం సర్వవేదాంతసిద్ధిం బ్రవీమి || 10 ||


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.